సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత సంచలనాత్మక రీతిలో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సుశాంత్ మరణాంతరం ఆయన మృత దేహాన్ని కూపర్ హాస్పిటల్‌కు తరలించిన సమయంలో ఆమె ఎవరి కంటా పడకుండా మార్చురీలోకి వెళ్లిందనే వార్తలను ధృవీకరిస్తూ ప్రత్యక్ష సాక్షి వెల్లడించిన విషయాలు ముంబై పోలీసు, మీడియా వర్గాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి.

#RheaChakraborty
#SushantSinghRajput
#MaheshBhatt
#Nepotism
#karanjohar
#KanganaRanaut
#ArnabGoswami
#Bollywood
#Mumbai
#KKSingh
#AnkitaLokhande